189 పోస్టుల భర్తీకి ఇఎస్‌ఐసి సనత్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్: బోధనా ఆసుపత్రిలో అధ్యాపకులు, క్లినికల్ పోస్టుల కోసం 189 పోస్టులను నియమించాలని సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐసి) మెడికల్ కాలేజీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ఫ్యాకల్టీ, సీనియర్ కన్సల్టెంట్ (సూపర్ స్పెషాలిటీ), ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్స్ / సూపర్ స్పెషలిస్ట్స్, బ్రాడ్ స్పెషాలిటీ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

పోస్టుల వివ‌రాలు..

  • టీచింగ్‌ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రొఫెసర్స్‌ -11
  • అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌ -25
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ – 11
  • సీనియర్‌ కన్సల్టెంట్‌  -7
  • ఎంట్రీ లెవల్‌ జూనియర్‌ కన్సల్టెంట్‌- 17
  • అర్హులైన వైద్యుల నుండి స్పెషాలిటీ స్పెషలిస్ట్స్‌(జూనియర్‌ స్కేల్‌) -5
  • కన్సల్టెంట్‌(బ్రాడ్‌ స్పెషాలిటీ) -8
  • సీనియర్‌ రెసిడెంట్స్‌ -80
  • సీనియర్‌ రెసిడెంట్‌ (బ్రాడ్‌ స్పెషాలిటీ) -16
  • సీనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ -1
  • జూనియర్‌ రెసిడెంట్స్‌ -3
  • జూనియర్‌ రెసిడెంట్స్‌ (బ్రాడ్‌ స్పెషాలిటీ) -5 పోస్టులు.
Leave A Reply

Your email address will not be published.