యాదాద్రీశుడి ద‌ర్శ‌నానికి పోటెత్తిన భ‌క్తులు

ధ‌ర్మ‌ద‌ర్శ‌నానికి 2 గంట‌లు

యాదాద్రి (CLiC2NEWS): యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారి ద‌ర్శ‌నానికి 2 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ద‌స‌రా సెల‌వులు ముగుస్తుండ‌టంతో శుక్ర‌వారం భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. స్వామి వారి ధ‌ర్మ‌ ద‌ర్శ‌నానికి 2 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంద‌ని, విఐపి ద‌ర్శ‌నానికి గంట స‌మ‌యం ప‌ట్టింద‌ని భ‌క్తులు తెలిపారు. స్వామివారిని 13,978 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నార‌ని ఆల‌య అధికారులు తెలిపారు. స్వామివారి నిత్య, తిరుక‌ల్యాణోత్స‌వంలో భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని త‌రించారు.

1 Comment
  1. gate.io биржа says

    I saw them on Letterman, thanks for sharing your thoughts.I still think the SAAS subscription model is more reliable and predictable – but the message that you have to give something to get something rings true, regardless of the specific incarnation.

Your email address will not be published.