2021లో 28 సాధారణ సెలవులు

2021 ఏడాదిలో వచ్చే సెలవులను ప్రకటించిన తెలంగాణ సర్కారు..

హైదరాబాద్‌: 2021 సంవత్సరానికి సంబంధించిన సాధారణ (జనరల్‌), ఐచ్ఛిక (ఆప్షనల్‌) సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి నెలా రెండో శనివారం, ప్రతి ఆదివారం సెలవు దినమని పేర్కొంది. అయితే జనవరి 1వ తేదీని సెలవు రోజుగా ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరిలో 2వ శ నివారం రోజు మాత్రం పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏ నెలలో ఏ తేదీన ఐచ్ఛిక సెలవును తీసుకోవాలో తెలుపుతూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

సాధారణ సెలవులు:
    •  నూతన సంవత్సరం- 01-01-2021 శుక్రవారం
    •  భోగి- 13-01-2021 బుధవారం
    •  సంక్రాంతి- 14-01-2021 గురువారం
    •  గణతంత్ర దినోత్సవం- 26-01-2021 మంగళవారం
    •  మహా శివరాత్రి- 11-03-2021 గురువారం
    •  హోలీ- 29-03-2021 సోమవారం
    •  గుడ్ ఫ్రైడే- 02-04-2021 శుక్రవారం
    •  బాబు జగ్జీవన్ రామ్ జ‌యంతి- 05-04-2021 సోమవారం
    •  ఉగాది- 13-04-2021 మంగళవారం
    •  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ‌యంతి-14-04-2021 బుధవారం
    •  శ్రీ రామ నవమి- 21-04-2021 బుధవారం
    •  ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)- 14-05-2021 శుక్రవారం
    •  రంజాన్ తరువాత రోజు- 15-05-2021 శనివారం
    •  ఈదుల్ అజా (బక్రిద్‌)- 21-07-2021 బుధవారం
    •  బోనాలు- 02-08-2021 సోమవారం
    •  స్వాతంత్ర్య దినోత్సవం- 15-08-2021 ఆదివారం
    •  షాహదత్ ఇమామ్ హుస్సేన్ (10వ మొహరం)- 19-08-2021 గురువారం
    •  శ్రీ కృష్టాష్ట‌మి- 31-08-2021 మంగళవారం
    •  వినాయకచవితి- 10-09-2021 శుక్రవారం
    •  మహాత్మాగాంధీ జయంతి- 02-10-2021 శనివారం
    •  బతుకమ్మ ప్రారంభ రోజు- 06-10-2021 బుధవారం
    •  విజయద‌శ‌మి- 15-10-2021 శుక్రవారం
    •  విజయద‌శ‌మి తరువాత రోజు- 16-10-2021 శనివారం
    •  ఈద్ మిలాదున్ నబీ- 19-10-2021 మంగళవారం
    •  దీపావళి- 04-11-2021 గురువారం
    •  కార్తీక పూర్ణిమ / గురు నానక్ పుట్టినరోజు- 19-11-2021 శుక్రవారం
    •  క్రిస్మస్- 25-12-2021 శనివారం
    •  బాక్సింగ్ డే- 26-12-2021 ఆదివారం
    • (గమనిక : జ‌న‌వ‌రి 1వ తేదీన ప‌బ్లిక్ హాలిడే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీనికి బ‌దులుగా 13 ఫిబ్ర‌వరి, 2021(రెండవ శనివారం) పని దినం).

 

ఐచ్ఛిక సెలవులు 

 

  •  కనుము- 15-01-2021 శుక్రవారం
  •  శ్రీ పంచమి- 16-02-2021 మంగళవారం
  •  హజ్రత్ అలీ జ‌యంతి- 26-02-2021 శుక్రవారం
  •  షాబ్-ఇ-మెరాజ్- 12-03-2021 శుక్రవారం
  •  షాబ్-ఇ-బరాత్ (హోలీ నేప‌థ్యంలో సెల‌వు)- 29-03-2021 సోమవారం
  •  తమిళ న్యూ ఇయ‌ర్ (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ‌యంతి రోజుకు సాధారణ సెలవుదినం)- 14-04-2021 బుధవారం
  •  మహావీర్ జయంతి- 25-04-2021 ఆదివారం
  •  షాహదత్ హెచ్‌జెడ్‌టీ అలీ (ఆర్.ఏ.)- 03-05-2021 సోమవారం
  •  జుమా-అతుల్-వడా- 07-05-2021 శుక్రవారం
  •  షాబ్-ఇ-ఖాదర్ – 10-05-2021 సోమవారం
  •  బసవ జయంతి (ఈద్-ఉల్-ఫితర్ దృష్ట్యా జనరల్ హాలిడే)- 14-05-2021 శుక్రవారం
  •  బుద్ధ పూర్ణిమ- 26-05-2021 బుధవారం
  •  రథ యాత్ర- 12-07-2021 సోమవారం
  •  ఈద్-ఇ-గదీర్- 29-07-2021 గురువారం
  •  పార్సీ న్యూ ఇయర్ డే- 16-08-2021 సోమవారం
  •  9వ మొహర్రం (1442 హెచ్)- 18-08-2021 బుధవారం
  •  వరలక్ష్మి వ్రతం- 20-08-2021 శుక్రవారం
  •  శ్రావణ పూర్ణిమ / రాఖి పూర్ణిమ- 22-08-2021 ఆదివారం
  •  అర్బయీన్- 29-09-2021 బుధవారం
  •  దుర్గాష్టమి- 13-10-2021 బుధవారం
  •  మహర్నావమి- 14-10-2021 గురువారం
  •  న‌రక చతుర్ధి- 03-11-2021 బుధవారం
  •  యాజ్ దహుమ్ షరీఫ్- 16-11-2021 మంగళవారం
  •  హెచ్‌జెడ్‌టీ జ‌యంతి. సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పురి మహదీ MA’UD (A.S.) – 19-12-2021 ఆదివారం
  •  క్రిస్మస్ ఈవ్- 24-12-2021 శుక్రవారం

Leave A Reply

Your email address will not be published.