ఎపి సెక్రటేరియ‌ట్‌లో 66 పోస్టులు

ఎపిలోని అమ‌రావ‌తి సెక్ర‌టేరియ‌ట్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 25లోపు బ‌యోడేటా (సివి)ని మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటి.. కింది విభాగాల్లో పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తోంది.

ఆర్‌టిజిఎస్‌-2,
బి ఎవేర్ హ‌బ్ -03
ఆర్‌టిజిఎస్ అడ్మినిస్ట్రేష‌న్ -7
డేటా ఇంటిగ్రేష‌న్ అండ్ అన‌లిటిక్స్ హ‌బ్-8
బి ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్ మెంట్ హ‌బ్ -6
ఎఐ అండ్ టెక్ ఇన్నొవేష‌న్ హ‌బ్-10
బి పీపుల్ ప‌ర్సెప్ష‌న్ హ‌బ్ – 20
మ‌ల్టీ సోర్స్ విజువ‌ల్ ఇంటెలిజ‌న్స్ హ‌బ్-10

మొత్తం 66 పోస్టులు

చీఫ్ డేటా అండ్ సెక్యూరిటి ఆఫీస‌ర్‌

చీఫ్ టెక్నాల‌జి ఆఫీస‌ర్‌,

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్,

మేనేజ‌ర్, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్-హెచ్ ఆర్,
మేనేజ‌ర్ -ఆఫీస్ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్‌మెంట్,
డేటా అన‌లిస్ట్‌, బిజినెస్ అన‌లిస్ట్‌, డేటా ఆర్కిటెక్ట్‌,
డేటా గ‌వ‌ర్నెన్స్ మేనేజ‌ర్‌,
డేటా సైంటిస్ట్‌/ అన‌లిస్ట్‌,
డేటా ఇంజినీర్స్ / డేటా సెక్యూరిటి అండ్ కంప్లైన్స్ మేనేజ‌ర్‌,
డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌,
డైరెక్ట‌ర్‌, ఫుల్ స్టాక్ డెవ‌ల‌ప‌ర్స్ / సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్ / టీం లీడ్ / ఫ్రంట్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్స్ క్యూ ఎ అండ్ టెస్టింగ్ త‌దిత‌రాలు .. ఉన్నాయి. అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌కు jobsrtgs@ap.gov.in వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

 

Leave A Reply

Your email address will not be published.