76 మెడిక‌ల్, పారా మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీ.. రేపే చివ‌రితేది

కాకినాడ (CLiC2NEWS): ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ మెడిక‌ల్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 76 మెడిక‌ల్‌, పారా మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల‌ను అనుస‌రించి టెన్త్‌, డిప్లొమా, డిగ్రీ, ఎంబిబిఎస్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 15వ తేదీలోపు పంపిచాలి.

పోస్టుల వివ‌రాలు

మెడిక‌ల్ ఆఫీస‌ర్ 18

స్టాఫ్ న‌ర్స్ 43

ల్యాబ్ టెక్నీషియ‌న్ 06

సీనియ‌ర్ టిబి ల్యాబ్‌రేట‌రి 01

క్వాలిటి మేనేజ‌ర్ 01

ఆడియో మెట్రికేష‌న్ 03

ఫార్మ‌సిస్ట్ 02

ఎల్‌జిఎస్ 02

Leave A Reply

Your email address will not be published.