ఏపీలో సంక్రాంతి సెలవులు 8 రోజులు

అమరావతి : సంక్రాంతి సెలవుల తేదీలను ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 8 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఈనెల 10 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు ఎపి విద్యాశాఖ ఈ మేర‌కు వెల్లడించింది. ఈనెల 9న అమ్మ ఒడి రెండో విడత కారణంగా సెలవు రద్దు చేసింది. ఆ రోజు రెండో శనివారం కావడంతో ఆ సెలవును 16న ఇస్తున్నట్టు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.