దేశంలో టీకా తీసుకున్న తొలి వ్య‌క్తి మ‌నీశ్ కుమార్ 

న్యూఢిల్లీ: మ‌నీష్ కుమార్ అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు దేశంలో తొలి వ్యాక్సిన్‌ను  తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో వైద్య సిబ్బంది అత‌నికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కూడా ప‌క్క‌నే ఉన్నారు. ఆ త‌ర్వాత ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

(తెలంగాణ‌లో టీకా తీసుకున్న స‌ఫాయి క‌ర్మ‌చారి కృష్ణ‌మ్మ)

 

Leave A Reply

Your email address will not be published.