తెలుగు భాషను పరిరక్షించుకోవడం మన బాధ్యత: సిఎం జగన్

అమరావతి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
“మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.“ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2021