టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ స్కోర్ 255/5
IND vs NZ ; భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. సంజు 89 పరుగులు, కిషన్ 54, అభిషేక్ 52 పరుగులు సాధించారు. న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీశాడు. ముందుగా సంజు, కిషన్ ను పెవిలియన్‌కు పంపిన నీషమ్, తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్య 18 , తిలక్ వర్మ 8* పరుగులు , శివమ్ దూబె 26* పరుగులు చేశారు.