అలనాటి ఫొటో

మీరు చూస్తున్న ఈ అలనాటి ఛాయాచిత్రం 56 సంవత్సరాల క్రితం తీయబండి. ఈ ఫొటోలో ఎడమనుండి కుడికి.. ముప్పాళ రంగనాయకమ్మ, పాకాల యశోదారెడ్డి, కాసు రాఘవమ్మ (కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి), భానుమతీ రామకృష్ణ, ఇల్లందల సరస్వతీదేవి, తురగా జానకీరాణి, ఊటుకూరి లక్ష్మీకాంతం, తెన్నేటి లత.