ముఖ్యమంత్రిని కలిసిన బిసి కమిషన్ చైర్మన్, సభ్యులు

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రగతిభవన్‌లో తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్, సభ్యులు బుధవారం సిఎం కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎంను కలిసిన వారిలో బిసి సీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె. కిషోర్ గౌడ్ ఉన్నారు.