Mancherial: ఎల్కేశ్వ‌రంలో గ్రామ‌స‌భ‌

భీమారం (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా భీమారం మండ‌లోని ఎల్కేకేశ్వరం గ్రామంలో మంగ‌ళ‌వారం “GPDP గ్రామసభ‌` జ‌రిగింది. గ్రామ స‌ర్పంచ్ కొడిపె సమ్మయ్య గారి అధ్యక్షతన ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన ప‌లు అంశాలపై చ‌ర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో -శ్రీనివాస్, ఎం పి ఓ – శ్రీపతి బాపు, ఏపిఎం-త్రయంబకేశ్వర్, ఉప సర్పంచ్ -మధుకర్గా, వార్డు సభ్యులు- చిప్ప రాజేశ్వరి, సమ్మక్క, లత శ్రీ , పంచాయతీ కార్యదర్శి – సవ్య , కో ఆప్షన్ సభ్యులు- మహేశ్వర్ రెడ్డి, పురుషోత్తం, అరుణ, ప్రైమరీ స్కూల్ టీచర్ -ప్రేమలత, అంగన్వాడి టీచర్లు- సుగుణగారు ,సవిత , ఆశ వర్కర్ – వజ్ర, ఎఫ్ బి ఓ-చంద్రశేఖర్, సి సి – సత్యవతి, ఎలక్ట్రిసిటీ లైన్మెన్ -దశరథ్, రేషన్ డీలర్- సమ్మయ్య, విలేజ్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ – వెంకట్ రెడ్డి, సమ్మి రెడ్డి ప‌లువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.