Nellikuduru: మున్నూరు కాపు మేచరాజుపల్లి గ్రామ అధ్యక్షులుగా ఎన్నికైన దొడ్ల తిరుపతి

నెల్లికుదురు రూరల్ (CLiC2NEWS): మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో మున్నూరు కాపు గ్రామ అధ్యక్షులుగా దొడ్ల తిరుపతి, ఉపాధ్యక్షులుగా పింగిలి సంపత్, కార్యదర్శిగా బొమ్మరాతి యాకన్న, కోశాధికారి బోల్లం శ్రీను. కార్యవర్గ సభ్యులు దొడ్ల శ్రీను, కొమ్మినేని సోమయ్య ,తోట ఉప్పలయ్య ,బొమ్మరాతి మధు ఏకగ్రవంగా ఎన్నుకున్నారు..
ఈ సందర్భంగ నూతన అధ్యక్షుడు దొడ్ల తిరుపతి మాట్లాడుతూ.. మున్నూరు కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి అని విధాల కృషి చేస్తానని అన్నారు..