ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

తిరుపతి (CLiC2NEWS): అమరావతి రైతుల పాదయాత్ర నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగాలని న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో కొనసాగిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. 45 రోజులుపాటు కొనసాగిన పాదయాత్ర అలిపిరి శ్రీవారి పాదాల చెంత 108 కొబ్బరి కాయలు కొట్టి జెఎసి ప్రతినిధులు పాదయాత్రకు ముగింపు పలికారు. ‘జై అమరావతి’అంటూ రైతుల నినాదాలు చేశారు.
రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్‌కల్యాణ్‌కు ఆహ్వానం