మంజుల పత్తిపాటి: నా కవితా..!
అక్షరాల సుమగంధం నా కవితా..!
మగువల మనస్సు లోతుల్లో దాగిన ఆశా కిరణం నా కవితా..!
ప్రతి గొసలో దాగిన అక్షరమే నా కవితా..!
బురద మట్టిలో దాగిన అక్షర మాణిక్యం నా కవితా..!
పేరుపేరునా ప్రతి ఒక్కరికి ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.
-మంజుల పత్తిపాటి