సుప్రీం కోర్టు జ‌డ్జి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్‌ మిశ్రాను స‌త్క‌రించిన ఎపి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి (CLiC2NEWS): సుప్రీం కోర్టు జ‌డ్జి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్‌ మిశ్రాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, గ‌వ‌ర్న‌ర్ ఎస్ అబ్దుల్ న‌జీర్‌ ఘ‌నంగా స‌త్క‌రించారు. ఎపి హైకోర్టు సిజెగా సేవ‌లందించిన జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్‌ మిశ్రా ఇటీవ‌లే సుప్రీం కోర్టు జ‌డ్జిగా ప‌దోన్న‌తి పొందారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న 1987లో న్యాయ‌వాదిగా పేరు న‌మోదు చేయించుకున్నారు. అప్ప‌టి నుండి రాయ్ గ‌ఢ్‌ జిల్లా కోర్టు, జ‌బ‌ల్‌పూర్‌లోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు, ఛ‌త్తీస్ గ‌ఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. 2004 నుండి ఛ‌త్తీస్‌గ‌ఢ్ అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా ప‌నిచేశారు. 2009 డిసెంబ‌ర్‌లో ఆ రాష్ట్ర న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు.

2 Comments
  1. 女性 用 ラブドール says

    Awesome article.

  2. ラブドール えろ says

    Thanks for your marvelous posting! I truly enjoyed reading it, you
    may be a great author.I will always bookmark your blog and will come
    back down the road. I want to encourage yourself to continue your great writing, have a nice afternoon!

Leave A Reply

Your email address will not be published.