`ఆర్ఆర్ఆర్` టీజర్‌కి నెటిజన్లు ఫిదా

”వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి..
వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..
నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్”
అంటూ రామ్‌చరణ్ చెబుతున్న డైలాగ్స్, ఎన్టీర్ నటనకు వరల్డ్‌వైడ్‌గా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ టీజర్ చూసిన వారంతా విజయదశమి ముందుగానే జరుపుకుంటున్నారు. మెగా, నందమూరి అభిమానుల ఆనందం మాటల్లో వర్ణించలేము.. చూసిన ప్రతి ఒక్కరు అద్భుతం అంటూ మెచ్చకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ కానుంది.
తప్పకచదవండి:వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి!