ఎపిలో కుల‌గ‌ణ‌నకు కేబినెట్ ఆమోదం..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌నే నిర్ణ‌యానికి మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినేట్ శుక్ర‌వారం స‌మావేశ‌మైంది. ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు స‌మాచార శాఖ మంత్రి వ‌ర్గ నిర్ణ‌యాల‌ను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మీడియాకు వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.