ఉస్మానియా ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆనారోగ్య కారణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో అతను మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే అతనికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు.