జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో నిహారిక కొణిదెల..!
Niharika: ఎపి ఎన్నికల ప్రచారంలో జనసేన తరపున పాల్గొంటానని నిహారిక కొణిదెల తెలిపారు. తన బాబాయి పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ సారి కూడా రానున్న ఎన్నికల ప్రచారంలో జనసేన తరపున ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన ఓటు కూడా ఆంధ్రప్రదేశ్లేనే ఉందని తెలిపారు.