Amberpet: ఈస్ట్‌జోన్ డిసిపి కార్యాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని అంబర్‌పేటలో ఈస్ట్‌జోన్ డిసిపి కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇన్వర్టర్ బ్యాటరీల్లో మంటలు చెలరేగి అంత వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. డ