రెండో విజయం నమోదు చేసిన టిడిపి

రెండో విజయం నమోదు చేసిన టిడిపి
ఎపి అంసెబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం రెండో విజయం నమోదు చేసింది.
రాజమహేంద్ర వరం (పట్టణం) సీటును టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తన సమీప ప్రత్యర్థి వైసీపి అబ్యర్థి మార్గాని భరత్‌రామ్ పై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.