మంత్రి అంబటి రాంబాబు పరాజయం

మంత్రి అంబటి రాంబాబు పరాజయం
వైఎస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసిన అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి, టిడిపి కన్నా లక్ష్మీ నారాయణ విజయం సాధించారు.