జులై నుండి రేష‌న్‌ద్వారా పంచ‌దార, కందిప‌ప్పు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జులై 1 వ తేదినుండి తెల్ల రేష‌న్ కార్డు దారుల‌కు పంచ‌దార‌, కందిప‌ప్పు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గ‌త ప్ర‌భుత్వం తెల్ల‌కార్డుదారుల‌కు కందిప‌ప్పు పంపిణీని నిలిపివేసిన వేసిన విష‌యం తెలిసిందే. కూటిమి ప్ర‌భుత్వం బియ్యంతో పాటు పంచ‌దార‌, కందిప‌ప్పు ఇచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Leave A Reply

Your email address will not be published.