ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలను విప్‌లుగా ప్రకటించండి: జనసేనాని
డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రికి లేఖ

అమరావతి (CLiC2NEWS): జనసేన పార్టి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ప్రభుత్వ విప్‌లుగా నియమించాలని పవన్‌కల్యాణ్ సిఎం కోరారు. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్వఙ పి. హరిప్రసాద్ ప్రకటనలో తెలిపారు.