టిటిడి జెఇఒగా వెంకయ్య చౌదరి

అమరావతి (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) జెఇఒగా వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి డిప్యుటేషన్‌పై ఎపిలో మూడేళ్లపాటు పనిచేయానున్నారు. ఆయనను డిప్యుటేషన్‌పై ఎపికి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపినట్లు సమాచారం.