రాష్ట్ర డిజిపిని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల డిసిపి

మంచిర్యాల (CLiC2NEWS): ఐ.పి.యస్. గా పదోన్నతి పొందిన మంచిర్యాల డిసిపి రాష్ట్ర డిజిపి జితేందర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 2009 డిఎస్పి గా నియమితులైన మంచిర్యాల డిసిపి కన్ఫామ్డ్ ఐపీఎస్ అధికారిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులుజారీ చేసింది. దానిలో భాగంగా ఐపిఎస్ గా పదోన్నతి పొందిన మంచిర్యాల డిసిపి.. డిజిపి జితేందర్ రెడ్డిని ఐపిఎస్ హోదా లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.