రేపు మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

హైదరాబాద్‌ : తెలంగాణ‌ ఐటీ, పరిశ్రమల మంత్రి కెటిఆర్ శుక్ర‌వారం ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేర‌కు మంత్రి ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. రాష్ర్టానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో రేపు ఉదయం 11.30 గంటలకు ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రం కొత్త మైలురాయిని అందుకుంద‌ని తెలుపుతూ మంత్రి కేటీఆర్ అంత‌కు ముందు ట్వీట్ చేశారు.

 

 

1 Comment
  1. […] రేపు మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన […]

Leave A Reply

Your email address will not be published.