చెన్నూర్‌లో కెసిఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

చెన్నూరు: స‌్థానిక‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో చెన్నూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీల్లో నూతన 33/11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం కొరకు ముఖ్య మంత్రి కెసిఆర్ గారు 3.49 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేయగా కృతజ్ఞతలు తెలుపుతూ చెన్నూర్ పట్టణం లో ఆదివారం సిఎం కెసిఆర్ చిత్ర‌ప‌టానికి మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రాం లాల్ గిల్డ గారి ఆద్వర్యలో పాలాభిషేకం చేశారు కార్యక్రమం లో వైస్ చైర్మన్ నవాజోద్ధిన్, మున్సిపల్ కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.