తెలంగాణలో డీఎస్పీల బదిలీ

ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 15 మంది డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి….

కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్
బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్
సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ
ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి
పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి
పంజాగుట్ట ఏసీపీగా గణేష్సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్
శంషాబాద్ ఏసీపీగా భాస్కర్
బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి
ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ

Leave A Reply

Your email address will not be published.