షేక్.బహర్ అలీ: శీతాకాలంలో పెదవులు పగులుతున్నాయా?

పెదవులు పగలటానికి కారణం విటమిన్ ఎ,విటమిన్ బి ,లోపాలు.చలి గాలి, రుతువులలో మార్పు,గాలి వేగంగా వీచటం,అనేక కారణాలు ఉంటాయి.ఇవే కాకుండా కరకరలాడే పదార్దాలు ,కారం ఎక్కువ వున్న,మసలాలతో కూడిన వేడి భోజనం ,పొగ తాగటం వలన,వీటి వల్లన కూడా ప్రతికూల ప్రభావం వుంటుంది.ఇవి పెదవులు పగులుటకు కారణం అవుతాయి.ఈ సమస్యకు ఆయుర్వేద చికిత్సతో పాటు ప్రాకృతిక సంరక్షణ కూడా అవసరం అవుతుంది

ప్రాకృతిక సంరక్షణ

  • ఆకు కూరలు, వెన్నె,,పాలు, ఆహారం తీసుకోవాలి.విటమిన్ ఎ,బి, లోపాలు నివారిస్తాయి.సోయాబీన్ అలాగనే రకరకాల పప్పులు,కూడా ఈ లోటుని నివారించి పెదవులు పగిలే సమస్యను నివారిస్తాయి.
  • రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా వెన్నె తీసుకుని పెదవులకు రాస్తే, పెదవుల చర్మం మృదువుగా ఉంటాయి.పెదవులు పగలవు.
  • మూడు లేదా 4 చుక్కలు గ్లిజరిన్ గులాబీ నీటితో కలిపి ఉంచుకొని పెదవులపై 3 సార్లు పెట్టుకోవచ్చును.
  • పొడి గాలి వలన పెదవులు పగిలితే రాత్రి పదుకునే ముందు స్వచ్ఛమైన అవ నూనెను గోరువెచ్చగా చేసి పేదవులపైన రాయాలి.బొడ్డులో రెండు చుక్కలు వేయాలి.

మిగతా చిట్కాలు తరువాత ఆర్టిక‌ల్‌లో చ‌ద‌వండి..

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

 

Leave A Reply

Your email address will not be published.