రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌మీపంలో ప‌ట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్‌..

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (CLiC2NEWS): బుధ‌వారం తెల్ల‌వారుజామున రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స్టేష‌న్ స‌మీపంలో గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. దీంతో రైల్వే సిబ్బంది హుటాహుటిన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో.. రైళ్ల రాక‌పోక‌లు ఒకే ట్రాక్‌పై కొన‌సాగుతున్నాయి. దీంతో ఎపిలో ఈ రోజు న‌డ‌ప‌వ‌లిసిన 9 రైళ్ల‌ను పూర్తిగా ర‌ద్దుచేశారు. రెండు రైళ్ళ‌ను పాక్షికంగా ర‌ద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది.

1 Comment
  1. gate.io says

    Reading your article helped me a lot, but I still had some doubts at the time, could I ask you for advice? Thanks.

Your email address will not be published.