ఎవరు నేర్పారు జింకకు ట్రాఫిక్ రూల్స్..

టోక్యో (CLiC2NEWS): రోడ్డు దాటాలంటే మనుషులే ఇబ్బంది పడుతుంటారు. హడావుడిగా దాటేస్తారు. ఒక్కోసారి ప్రమాదానికి గురవుతుంటారు. కానీ ఓ జింక ఎంతో సహనంగా వాహనాలు ఆగేంతవరకూ వేచిఉండి, తర్వాత రోడ్డు క్రాస్ చేసింది. జింక రోడ్డు దాటుతున్న వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది జపాన్‌లోని నారా ప్రాంతంలో రికార్డయినట్లు తెలుస్తోంది.
A Deer in Nara (Japan) politely waiting for traffic to stop before crossing from aww