తిరుమ‌ల‌కు రాజ‌ధాని రైతుల కృత‌జ్ఞ‌తా పాద‌యాత్ర..

అమ‌రావ‌తి (CLiC2NEWS): అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత రైతులు తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న బ‌య‌ల్దేరారు. అమ‌రావ‌తి ఉద్య ఆకాంక్ష‌లు నెర‌వేర‌డంతో కృత‌జ్ఞ‌తా పాద‌యాత్ర ప్రారంభించారు. అమ‌రావ‌తి ప‌నులు ప్రారంభ‌మైత తిరుమ‌లకు పాద‌యాత్ర‌గా వ‌స్తామ‌ని ఉద్య‌మ స‌మ‌యంలో రైతులు మొక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం వెంక‌ట‌పాలెంలో ఉన్న వెంక‌టేశ్వర‌స్వామి ఆల‌యం నుండి తిరుమ‌ల‌కు మ‌హిళ‌లు, రైతులు పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ పాద‌యాత్ర‌ను తాడికొండ ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్ ప్రారంభించారు.

త‌ప్ప‌క చ‌ద‌వండి:

 ఇంద్ర‌కీలాద్రికి కాలిన‌డ‌క‌న బ‌య‌ల్దేరిన అమ‌రావ‌తి రైతులు

 అమ‌రావ‌తి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వైద్య విద్యార్థిని వైష్ణ‌వి..

 

Leave A Reply

Your email address will not be published.