AP: సంగం డెయిరీ జీవో నిలిపివేసిన హైకోర్టు
అమరావతి (CLiC2NEWS):గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నిలుపుదల చేసింది. డెయిరీ డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని.. డెయిరీకి సంబంధించిన స్థిర, చరాస్తులను అమ్మాలంటే కో్ర్టు అనుమతి తప్పనిసరని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులుజారీ చేసింది.