AP: మార్చి నెల‌లోనే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు మార్చిలోనే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఏప్రిల్ నెల‌లో ఎన్నిక‌లు కార‌ణంగా విద్యార్థుల‌కు ఇబ్బంది రాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో మార్చిలోనే ప‌రీక్ష‌ల నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

18-03-2024 – ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్‌-1 (గ్రూప్‌-A)

18-03-2024 – ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్‌-1 (కాంపొజిట్ కోర్స్‌)

19-03-2024 – సెకండ్ లాంగ్వేజ్‌

20-03-2024 – ఇంగ్లీష్‌

22-03-2024 – గ‌ణితం

23-03-2024 – ఫిజిక‌ల్ సైన్స్‌

26-03-2024 – బ‌యోలాజిక‌ల్ సైన్స్‌

27-03-2024 – సోష‌ల్ స్ట‌డీస్‌

28-03-2024 – ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్‌-2 (కాంపొజిట్ కోర్స్‌)

28-032024 – ఒఎస్ ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్‌-1 (సంస్కృతం, అర‌బిక్‌, ప‌ర్షియ‌న్‌)

30-03-2024 – ఒఎస్ ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్‌-2 (సంస్కృతం, అర‌బిక్‌, ప‌ర్షియ‌న్‌)

30-03-2024 – ఎస్ ఎస్‌సి వొకేష‌న‌ల్ కోర్స్ (థియ‌రీ)

 

Leave A Reply

Your email address will not be published.