AP Corona : 5వేలకు దిగువగా కరోనా కేసులు

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 4,458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఏపీలో ప్రస్తుతం 47,790 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి 38 మంది మరణించగా, 6,313 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నేటి వరకు 2,15,41,485 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.