రాజ్యసభ వైస్ ఛైర్మన్‌గా ఎంపి విజయసాయిరెడ్డి

ఢిల్లీ (CLiC2NEWS): ఎపి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభ వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో ఏడుగురికి వైస్ ఛైర్మన్ ప్యానల్‌లో అవకాశం దక్కింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తనకు వైస్ ఛైర్మన్‌గా అవకాసం కల్పించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌కు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.
Whats Going down i’m new to this, I stumbled upon this I’ve found It positively helpful and it has helped me out loads. I am hoping to give a contribution & help other users like its aided me. Great job.