తెలంగాణలోని జిల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించారు. మొత్తం 33 జిల్లాలతో పాటు, 3 కార్పొరేషన్లకు అధ్యక్షులను నిమయించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకాటనలో వెల్లడించారు. నగరంలో కాంగ్రెస్ పార్టి పరంగా 3 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను ప్రకటించారు.