బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న బాలకృష్ణ సతీమణి
హైదరాబాద్(CLiC2NEWS): ఎస్ ఆర్ నగర్ లోని బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారిని సోమవారం ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వసుంధరకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
Also Read: సింగరేణి కార్మికులు బోనస్