వాల్తేరు వీర‌య్య చిత్రంలోని ‘బాస్ పార్టీ సాంగ్‌’..

హైద‌రాబాద్ (CLiC2NEWS): మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాస‌న్ న‌టిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీర‌య్య‌’. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతున్న ఈ సిన‌మా నుండి ‘బాస్ పార్టీ.. వేర్ ఈజ్ ద పార్టీ’.. అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ పాట‌లో చిరు, ఊర్వ‌శీ రౌతేలా డ్యాన్స్ అదిరిపోయింది. దేవీశ్రీ ప్ర‌సాద్ లిరిక్స్‌ శ్రోత‌ల‌ను ఉర్రూత‌లూగిస్తుంది. ఈ పాట‌ను దేవీ శ్రీ ప్ర‌సాద్‌తో పాటు నకాశ్ అజీజ్‌, హ‌రిప్రియ ఆల‌పించారు. ఈ చిత్రం సంక్రాంతికి సంద‌డి చేయ‌నుంది.

1 Comment
  1. zoritoler imol says

    After all, what a great site and informative posts, I will upload inbound link – bookmark this web site? Regards, Reader.

Your email address will not be published.