బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్.. దేవాదాయ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను బిసి సంక్షేమశాఖ నుంచి దేవాదాయ శాఖకు బదిలీ చేశారు. ఈ మేరకు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.