Sagar Dam: సాగర్‌కు కొనసాగుతోన్న వరద
![](https://clic2news.com/wp-content/uploads/2021/08/nagarjunasagaj.jpg)
నల్లగొండ (CLiC2NEWS): నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వార్షాలతో ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. వరద ప్రవాహంతో సాగర్ నిండు కుండలా మారిందది. దాంతో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
- సాగర్ ఇన్‌ఫ్లో 2,50,136 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 1,68,025 క్యూసెక్కులు
- సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 588.80 అడుగులు
- జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీంఎసీలు.
- ప్రస్తుత నీటి నిల్వ 308.4658 టీఎంసీలు.