‘రామం రాఘ‌వం’ సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): హాస్య న‌టుడు ధ‌న్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘రామం రాఘ‌వం’ . స‌ముద్ర‌ఖ‌ని కీల‌క‌ పాత్ర‌లో న‌టించారు. ధ‌న్‌రాజ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద్విభాషా చిత్రం. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్రం బృందం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను హీరో నాని  విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా చిత్ర బృందానికి నాని అభినంద‌న‌లు తెలిపారు. తండ్రీ కొడుకులగా స‌ముద్ర‌ఖ‌ని- ధ‌న‌రాజ్ న‌టించారు. వారిద్ద‌రి మ‌ధ్యం జరిగిన సంఘ‌ర్ష‌ణ‌లు.. భావోద్వేగాలు, మ‌న‌స్ప‌ర్థ‌లు ఈ చిత్రంలో చూపించారు.

Leave A Reply

Your email address will not be published.