టిఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు కరోనా

మంచిర్యాల (CLiC2NEWS) : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినదని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను కలిసిన సన్నిహితులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.