ఈ నెల 20 వరకు సిపిగెట్ (CPGET) వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ర్టేషన్లు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని అన్ని వర్సిటీల పరిధిలో ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీ అడ్మిషన్ల కోసం గత నెలలో నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రైన్స్ టెస్ట్ CPGET)–2021లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ర్టేషన్ల గడువును ఈ నెల (నవంబరు) 2 నుంచి 20వ తేదీ వరకు పొడగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం www.ouadmissions.com లేదా www.osmania.ac. in వెబ్‌సైట్లను సంప్రదించాలని తెలిపారు..