పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్

మంథని (CLiC2NEWS): మంథని మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ పుట్టశైలజ పారిశుధ్య సిబ్బందికి దుప్పట్లు, విద్యుత్ బల్బులు పంణీ చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులందరికి చైర్మన్ పుట్టశైలజ స్వయంగా అందరికి దుప్పట్లు, విద్యుత్ బల్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.