కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి దుస్తుల పంపిణీ

మంచిర్యాల (CLiC2NEWS): కరోన మ‌హ‌మ్మారి కష్టకాలంలో సమాజానికి నిస్వార్థ సేవలు అందించిన ఫ్రంట్లైన్ వారియర్స్ కు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ అభినందన సభ పరంపర కొనసాగిస్తోంది. హాజీపూర్ మండల కేంద్రంలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ అభినందన సభ ఆ తర్వాత లక్షట్ పేట, దండేపల్లి మండలాల్లో పూర్తి చేసుకుంది. సోమవారం మంచిర్యాల లో ఫ్రెంట్ లైన్ ఉద్యోగులకు అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు పొందిన వివిధ శాఖల సిబ్బంది, ఉద్యోగులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ప్రభుత్వ ఆసుపత్రి సుపరిండెంట్ అరవింద్, డాక్టర్ అనిల్ ముఖ్య అతిధులుగా వచ్చి పురుషులకు దుస్తులు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

అనంతరం లారీ ట్రాన్స్పోర్ట్ అసోసిఏషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, చీరలు అందజేశారు. ముఖ్యంగా కరోనతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బందిని సురేఖ ప్రత్యేకంగా సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 2 వేల మంది ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌ని గుర్తించడం జరిగిందని తెలిపారు. పురుషులకు దుస్తులు, మహిళలకు చీరలను అందిస్తున్నట్లు తెలిపారు. కష్టకాలంలో కుటుంబసభ్యులు కూడా దూరం ఉన్న సమయంలో లో ముందుకు వచ్చిన సిబ్బంది వారికి సేవలందించి మనోధైర్యం కల్పించారని సురేఖ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంకం నరేష్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ డిప్యూటి ఫ్లోర్ లీడర్ సంజీవ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అర్కల హేమలత, టీపీసీసీ ఎస్సీ సెల్ మహిళ కన్వీనర్, కౌన్సిలర్ మోతే సుజాత, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బాణేష్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, కౌన్సిలర్లు ప్రకాష్ నాయక్, కొండ పద్మ, పుదరి సునీత,జోగుల శ్రీలత, శ్రీరాముల సుజాత,పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రెంగుంట రమేష్ నాయకులు ,కొండ శేఖర్, శ్రీరాముల మల్లేష్, పెంట రమేష్, పుదరి ప్రభాకర్,నాంపల్లి శ్రీనివాస్,సంజీవ్,అబ్దుల్ సత్తార్,రేగుంట రమేష్, తిరుపతి, షకీల్, అమ్జాద్, సూరం సతీష్, విజయ్, గట్టు స్వామి,బద్రి,నారాయణ, ,మహిళా నాయకురాళ్ళు గాండ్ల సత్తమ్మ,మేనం లక్ష్మి,అది శశికళ, స్రవంతి, శైలజ,పల్లవి,కళావతి,నేహా తదతరులు పాల్గొన్నారు.

4 Comments
  1. Hi there are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to get started and set
    up my own. Do you require any coding expertise to make your own blog?
    Any help would be really appreciated!

    Here is my homepage; jasa pembuatan company profile

  2. Heya i am for the primary time here. I found this board and I find It truly
    useful & it helped me out a lot. I’m hoping to offer something back
    and help others such as you aided me.

    Also visit my web blog :: jasa pembuatan company profile

  3. jasa desain company profile says

    Hello outstanding blog! Does running a blog such as this take a great deal
    of work? I’ve absolutely no knowledge of coding but I was
    hoping to start my own blog soon. Anyway, should you have any
    ideas or tips for new blog owners please share. I know this is off subject nevertheless I
    simply wanted to ask. Thanks a lot!

    Here is my blog post: jasa desain company profile

  4. I have been browsing online more than three hours
    today, yet I never found any interesting article like yours.
    It is pretty worth enough for me. In my view, if all site owners
    and bloggers made good content as you did, the internet will be
    much more useful than ever before.

    Have a look at my blog post – jasa foto pernikahan di jakarta

Leave A Reply

Your email address will not be published.