హరితరావు పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
నెల్లికుదురు (CLiC2NEWS): కటికనేని హరితరావు పుట్టిన రోజు సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మాలోత్ కవిత యువసైన్యం వ్యవస్థాపకుడు, ఎర్రబెల్లిగూడెం పిఎసిఎస్ డైరెక్టర్ కొయ్యేడి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కవిత యువసైన్యం మండల నాయకులు కొమ్మినేని శరథ్ పటేల్, పొన్నం రామూ గౌడ్, బత్తిని అజయ్, హెచ్.ఇ.ఒ కారుపోతుల వెంకటేశ్వర్లు, ఫార్మసిస్టు పద్మావతి, సక్రి, విజయలక్ష్మితో పాటు వైద్యసిబ్బంది పాల్లొన్నారు.