మెదక్ అర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇంజినీర్ పోస్టులు

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇంజనీర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు 7 ఉన్నాయి.
అనాలిసిస్ ఇంజినీర్ -1
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.60 వేలు అందుతుంది.
డిజైనే్ ఇంజినీర్ (మెకానికల్) -4
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.50వేలు ఉంటుంది.
డిజైన్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) -1
డిజైన్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) -1
ఈ రెండు పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల వేతనం అందుతుంది.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పోస్టును అనుసరిచంఇ సంబంధిత విభాగంలో బిటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) తో పాటు పని అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15-3-2025నాటతికి 30 ఏళ్లు మించరాదు. దరఖాస్తులను ఆఫ్‌లైన్ల్‌లో ఏప్రిల్ 4లోపు పంపించాలి.
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా.. డిప్యూటి .జనరల్ మేనేజర్/ హెచ్ ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరి మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా , తెలంగాణ-502205. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://avnl.co.in/careers-vacaciesవెబ్‌సైట్ చూడగలరు.